హిందూ ధర్మ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలి
హిందూ ధర్మ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలి సమితి అధ్యక్షుడు పేరం గోపికృష్ణ పిలుపు కాకతీయ, హన్మకొండ : ఈనెల 25వ తేదీ శనివారం సాయంత్రం 5 గంటలకు హన్మకొండలోని దాసాంజనేయస్వామి దేవాలయం వేదికగా నిర్వహించనున్న హిందూ ధర్మ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని సమితి అధ్యక్షుడు పేరం గోపికృష్ణ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శుక్రవారం దేవాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో సమ్మేళనానికి సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. హిందూ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. పెద్దఎత్తున భక్తులు, యువత పాల్గొని సమ్మేళనాన్ని...