మోదీ హఠావో కిసాన్‌కో బచావో
మోదీ హఠావో కిసాన్‌కో బచావో యూత్ కాంగ్రెస్ మహాధర్నాకు భారీగా తరలిరండి కాంగ్రెస్ వరంగల్ జిల్లా యూత్ అధ్యక్షుడు కొరివి పరమేష్ పిలుపు కాకతీయ,నర్సంపేట టౌన్ : రైతుల సమస్యల పరిష్కారం కోసం యూత్ కాంగ్రెస్ చేపడుతున్న మహాధర్నాను విజయవంతం చేయాలని వరంగల్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొరివి పరమేష్ పటేల్ పిలుపునిచ్చారు. శుక్రవారం నర్సంపేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన యూత్ కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమావేశానికి నర్సంపేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు...