నల్ల బ్యాడ్జీలతో మునిసిపాలిటీ ఉద్యోగుల నిరసన
నల్ల బ్యాడ్జీలతో మునిసిపాలిటీ ఉద్యోగుల నిరసన కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మున్సిపాలిటీ కార్యాలయం ముందు శుక్రవారం ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. తెలంగాణ ఉద్యోగ, గెజిటెడ్, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల ఐక్య కార్యచరణ సమితి మరియు తెలంగాణ మున్సిపల్ సెంట్రల్ ఫోరం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. మధ్యాహ్న భోజన విరామ సమయంలో అన్ని విభాగాల ఉద్యోగులు నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ మున్సిపల్ సెంట్రల్ ఫోరం జిల్లా వైస్ ప్రెసిడెంట్...