ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి వినతిపత్రం
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి వినతిపత్రం టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో తహసీల్దార్‌కు సమర్పణ కాకతీయ, శంకరపట్నం : ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం తహసీల్దార్ కే. సురేఖకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేసి 30 నెలలు పూర్తయినప్పటికీ అమలు చేయకపోవడం అన్యాయమని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు 51 శాతం ఫిట్‌మెంట్‌తో రెండవ పీఆర్సీని వెంటనే ప్రకటించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో భారీగా పెండింగ్ బిల్లులు పేరుకుపోయాయని, సుమారు...