ఇద్దరు ఏఎన్ఎంలకు షోకాజ్ నోటీసులు

ఇద్దరు ఏఎన్ఎంలకు షోకాజ్ నోటీసులు విధుల్లో గైర్హాజరు పై అధికారుల ఆగ్రహం కాకతీయ, హుజూరాబాద్ : మండలంలోని కందుగుల ఆరోగ్య ఉపకేంద్రంలో విధుల్లో గైర్హాజరైన ఇద్దరు ఏఎన్ఎంలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ శ్రవణ్ కుమార్ ఆకస్మిక తనిఖీ నిర్వహించగా, చెల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఈ ఉపకేంద్రంలో ఏఎన్ఎంలు సైదా, సుమలత విధులకు హాజరుకాకపోవడం గుర్తించారు. ఈ తనిఖీలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సదానందం కూడా పాల్గొన్నారు. ముందస్తు సమాచారం లేకుండా గైర్హాజరు కావడంపై అధికారులు ఆగ్రహం...