మ‌ల్ల‌న్న పోరాటంతోనే రాష్ట్రంలో కుల‌గ‌ణ‌న‌

మ‌ల్ల‌న్న పోరాటంతోనే రాష్ట్రంలో కుల‌గ‌ణ‌న‌ క‌రీంన‌గ‌ర్‌లో టీఆర్పీ శ్రేణుల సంబ‌రాలు తీన్మార్ మల్లన్న చిత్రపటానికి క్షీరాభిషేకం కాకతీయ, కరీంనగర్ : కులగణన సర్వేపై రాష్ట్రంలో కొనసాగుతున్న చర్చల నేపథ్యంలో టీఆర్పీ శ్రేణులు కరీంనగర్‌లో సంబ‌రాలు నిర్వ‌హించాయి. తెలంగాణ చౌక్‌లో తీన్మార్ మల్లన్న చిత్రపటానికి పాలాభిషేకం చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి అఖిల్ పాషా మాట్లాడుతూ కులగణన కోసం మల్లన్న చేసిన పోరాటమే ప్రభుత్వాన్ని కదిలించిందన్నారు. అయితే విడుదల చేసిన నివేదికలో కులాల వారీ గణాంకాలు ప్రకటించకపోవడం తీవ్రంగా విమర్శించారు....