రిజిస్ట్రేషన్ కార్యాలయంలో విజిలెన్స్ తనిఖీలు
రిజిస్ట్రేషన్ కార్యాలయంలో విజిలెన్స్ తనిఖీలు కాకతీయ, మంచిర్యాల : జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. కరీంనగర్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ శ్రీనివాసరావు కీలక దస్త్రాలు, రిజిస్ట్రార్ లను తనిఖీ చేశారు. భూ క్రయవిక్రయాలపై జరిగిన డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఫీజులు,లావాదేవీలపై వివరాలు సేకరించారు. గతంలో ఏసీబీ అధికారులు రైడ్స్ జరపగా,ఇప్పుడు తాజాగా విజిలెన్స్ అధికారుల తనిఖీలతో పూర్తి వివరాలు వెలుగులోకి రావలసి ఉంది. కాగా విజిలెన్స్ అధికారుల ముందస్తు సమాచారం అందుకున్న...