సమ్మె విరమిస్తున్నాం
సమ్మె విరమిస్తున్నాం విద్యుత్ శాఖ ఆర్టిజన్ల జేఏసీ చైర్మన్ సతీష్ రెడ్డి సీఎండితో చర్చలకు ఆదేశించిన డిప్యూటీ సీఎం ప్రజలను మెప్పించే పనులు చేయాలి : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు కాకతీయ,తెలంగాణ బ్యూరో : ట్రాన్స్కో సీఎం డి తో మా సమస్యల పై చర్చించేందుకు డిప్యూటీ సీఎం గారు ఆదేశించిన నేపథ్యంలో వెంటనే సమ్మె విరమించాలని నిర్ణయించినట్టు ఆర్టిజన్ల జేఏసీ చైర్మన్ సతీష్ రెడ్డి ప్రకటించారు. శుక్రవారం ఉదయం హైదరాబాదులోని ప్రజా భవన్ లో ఆర్టిజన్ల జేఏసీ నాయకులు డిప్యూటీ...