డీలిమిటేషన్‌లో అన్యాయం జరిగితే ఊరుకోం
డీలిమిటేషన్‌లో అన్యాయం జరిగితే ఊరుకోం టీపీసీసీ సభ్యుడు రంజిత్ రెడ్డి కాకతీయ, నెక్కొండ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న డీలిమిటేషన్ ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు .తెలంగాణకు అన్యాయం జరిగితే సహించబోమని, అవసరమైతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. నెక్కొండలోని విశ్రాంతి భవనంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు లావుడియా తిరుమల్ చౌహన్ అధ్యక్షతన శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో పలువురు నేతలు కేంద్ర ప్రభుత్వ విధానాలపై విరుచుకుపడ్డారు. టీపీసీసీ సభ్యుడు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి...