కార్మికుల శ్ర‌మ..కాంట్రాక్ట‌ర్ల‌ దోపిడీ

కార్మికుల శ్ర‌మ..కాంట్రాక్ట‌ర్ల‌ దోపిడీ వేతనాలు పెంచకపోతే మే 25న మహాధర్నా జీవో అమలు చేయకుండా కాంట్రాక్ట‌ర్ల కుట్ర‌లు ఐఎఫ్ఎంఐఎస్‌ ద్వారా నేరుగా జీతాలు చెల్లించాలి ఉద్యోగ భద్రత, కనీస వేతనం రూ.26వేలు అమలు చేయాలి సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు తీవ్రం ఎస్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కుర్రి సైదయ్య కాకతీయ, ఖమ్మం టౌన్ : ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ, సూపర్వైజర్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా మహాధర్నా నిర్వహిస్తామని ఎస్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కుర్రి సైదయ్య హెచ్చరించారు....