సుల్తానాను అభినందించిన కలెక్టర్

సుల్తానాను అభినందించిన కలెక్టర్ కాకతీయ, నెల్లికుదురు: మండలంలోని మోడల్ స్కూల్లో సోషల్ ఉపాధ్యాయురాలుగా బోధిస్తున్న అంజుమ్ సుల్తానా ను జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ అభినందించినట్లు సుల్తానా తెలిపారు. సందర్భంగా సుల్తానా మాట్లాడుతూ టీజీఎంఎస్ నెల్లికుదురు కు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా సదస్సులో “మహిళల భద్రత మరియు రక్షణ, చట్టపరమైన హక్కులు, గ్లోబల్ సంక్షోభాలను ఎదుర్కొనే మార్గాలు” అనే అంశంపై ఉత్తమ ప్రజెంటేషన్ అందించినందుకు తెలంగాణ రాష్ట్రం నుంచి ఉత్తమ ప్రజెంటేషన్ సర్టిఫికెట్ లభించింది. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లడంతో...