మహిళలకు కాంగ్రెస్ అన్యాయం

మహిళలకు కాంగ్రెస్ అన్యాయం బిల్లును అడ్డుకుని చారిత్రక తప్పిదం వరసగా ఎన్నికల్లో ఓడిపోతున్నామనే నిరాశ, నిస్పృహ రాజకీయాల్లోకి రావాలనుకునే వారి ఉత్సాహంపై నీళ్లు దక్షిణాది రాష్ట్రాలకు న్యాయం జరిగేలా మోదీ ఫార్ములా కాంగ్రెస్‌, బీఆర్ఎస్​ ను కలిపింది ఎంఐఎం పార్టీయే కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి కాక‌తీయ‌, నేష‌న‌ల్ డెస్క్ : కాంగ్రెస్ పార్టీ మహిళలకు మరోసారి అన్యాయం చేసిందని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. నియోజకవర్గాల పునర్విభజన జరగాలని గతంలో చేసిన చట్టంలోనే ఉందని తెలిపారు. దక్షిణాది రాష్ట్రాలకు న్యాయం జరిగేలా మంచి...