మేడారం ప్రమాద బాధిత బాలుడికి ఆర్థిక సాయం
మేడారం ప్రమాద బాధిత బాలుడికి ఆర్థిక సాయం దేవాదాయ శాఖ నుంచి చెక్కు అందజేత తల్లికి ఉద్యోగం… నెలకు స్థిర వేతనం కృత్రిమ కాలు, వాహనం అందజేయనున్నట్లు మంత్రి సీతక్క హామీ కాకతీయ, ములుగు ప్రతినిధి : మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద జరిగిన ప్రమాదంలో గాయపడ్డ బాలుడి కుటుంబానికి ప్రభుత్వం సహాయ హస్తం అందించింది. శనివారం ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క...