గేట్ కారేపల్లిలో మత్స్యకార సొసైటీ వివాదం

గేట్ కారేపల్లిలో మత్స్యకార సొసైటీ వివాదం అధికారుల నిర్లక్ష్యంపై గ్రామస్తుల ఆగ్రహం తుమ్మలకుంట చెరువులో చేపల వేటతో లక్షల్లో నష్టం పట్టాదారుల భూములపై సొసైటీ చట్టబద్ధతపై సందేహాలు తక్షణ విచారణకు గ్రామస్తులు డిమాండ్ కాకతీయ, కారేపల్లి : కారేపల్లి మండలంలోని గేట్ కారేపల్లి గ్రామంలో మత్స్యకార సొసైటీ వ్యవహారం తీవ్ర వివాదానికి దారి తీసి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపం కారణంగా సమస్య రోజురోజుకీ ముదురుతూ గ్రామస్తుల మధ్య ఉద్రిక్తత పెరుగుతోంది. రెండు వేల పదకొండు సంవత్సరంలో ఏర్పాటైన...