ట్రాఫిక్ నియమాలతోనే సురక్షిత ప్రయాణం
ట్రాఫిక్ నియమాలతోనే సురక్షిత ప్రయాణం హెల్మెట్, సీటు బెల్ట్ తప్పనిసరి… నిర్లక్ష్యం ప్రాణాంతకం అరైవ్ అలైవ్ ద్వారా ప్రజల్లో చైతన్యం పెంపు డీసీపీ ప్రభాకర్ రావు పిలుపు వినూత్న అవగాహనతో ఆకట్టుకున్న ట్రాఫిక్ పోలీసులు కాకతీయ, హనుమకొండ : రోడ్డు ప్రమాదాలను తగ్గించాలంటే ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని ట్రాఫిక్ అదనపు డీసీపీ ప్రభాకర్ రావు పిలుపునిచ్చారు. కాజీపేట ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా సుబేదారి అదాలత్ సెంటర్‌లో వినూత్న అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో...