గాదే పాడు లో 25 సిమెంట్ బల్లలు ఏర్పాటు
గాదే పాడు లో 25 సిమెంట్ బల్లలు ఏర్పాటు కాకతీయ, కారేపల్లి : సింగరేణి మండలం గాదే పాడు గ్రామ సర్పంచ్ భూక్యా రంజిత్ కుమార్ తన ఊదరతను చాటుకున్నారు. తన సొంత నిధులతో రూ,65 వేలతో గ్రామంలోని పలువార్డులో 25 సిమెంట్ బల్లలను ఏర్పాటు చేయించారు. సాయంత్రం వేళలో ప్రజలు ఆరుబయట కూర్చేందుకు ఇవి ఎంతో ఉపయోగపడతామని అయన తెలిపారు. ప్రతి వార్డుకు రెండు చొప్పున బల్లులను పంపిణీ చేశారు