అంధకారంలో ఆటోనగర్!
అంధకారంలో ఆటోనగర్! కొన్ని రోజులుగా వెలగని వీధి దీపాలు పట్టించుకోని వరంగల్ బల్దియా రాత్రిపూట పర్యవేక్షణ కరువు చీకట్లో మగ్గుతున్న పలు కాలనీలు కాకతీయ, వరంగల్ : వరంగల్ నగరంలో ఆటోనగర్ నిత్యం రాత్రివేళ అంధకారంలో మగ్గుతోంది. వీధిదీపాలు వెలగకపోవడంతో ఈ ప్రాంతంలో కొన్ని రోజులుగా చీకట్లు అలుముకుంటున్నాయి. సాధారణంగా ఆటోనగర్ లో వాహనాల రిపేరింగ్ షాపులు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. ఈ షాపులను ఆనుకుని కొన్ని కాలనీలు కూడా ఉన్నాయి. ఈ కాలనీల ప్రజలు ఈ మార్గం గుండానే ఇళ్లను చేరుకుంటారు. కొన్ని...