దారి వివాదంలో రక్తపాతం

దారి వివాదంలో రక్తపాతం రైతుపై హత్యాయత్నం.. వర్ధన్నపేటలో దారుణ ఘటన పొలానికి వెళ్లిన రైతుపై సామూహిక దాడి మారణాయుధాలతో విచక్షణారహిత దాడి తీవ్రంగా గాయ‌ప‌డిన రైతు న్యాయం రవీందర్ రెడ్డి కాకతీయ, వరంగల్ ప్రతినిధి : దారి వివాదం రక్తపాతానికి దారి తీస్తోందని, రైతుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోందని న్యాయం రవీందర్ రెడ్డి రైతుపై జరిగిన దారుణ దాడి ఘటనతో మరోసారి బయటపడింది. వర్ధన్నపేట పట్టణ పరిధిలోని దమ్మన్నపేట శివారు దొడ్లగడ్డలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. పొలానికి వెళ్లిన సమయంలో న్యాయం రవీందర్...