దేశాభివృద్ధికి జనగణన కీలకం
దేశాభివృద్ధికి జనగణన కీలకం : సీపీవో శ్రీనివాసాచారి కాకతీయ, కరీంనగర్ : ఉమ్మడి జిల్లాలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మొదటి విడత హౌస్ లిస్టింగ్ శిక్షణ కార్యక్రమాన్ని సీపీవో శ్రీనివాసాచారి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశాభివృద్ధి జనగణన సర్వేపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా డిజిటల్ సెన్సస్ కార్యక్రమం నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రజలు సెల్ఫ్ ఎన్యూమరేషన్ విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శిక్షణలో భాగంగా ఆర్పీలు పాతూరి మహేందర్ రెడ్డి, దోర్నాల భూపాల్ రెడ్డి జనగణన సర్వే విధానాన్ని వివరించారు....