ట్రాన్స్ఫార్మర్ల కేంద్రంతో విద్యుత్ సమస్యలకు చెక్
ట్రాన్స్ఫార్మర్ల కేంద్రంతో విద్యుత్ సమస్యలకు చెక్ జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ మండలకేంద్రంలో భూమి పూజ.. కాకతీయ, నెల్లికుదురు: ప్రజలు విద్యుత్ సమస్యలతో ఇబ్బంది పడకుండా అందుబాటులో ట్రాన్స్ఫార్మర్ల మరమ్మత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం సంతోషకరమని జాతీయ ఎస్ టి కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ తెలిపారు. నెల్లికుదురు మండల కేంద్రంలో ఎస్ వి ఎస్ ఇండస్ట్రీ ట్రాన్స్ఫార్మర్ల మరమ్మత్ కేంద్రానికి ఆదివారం జరిగిన భూమి పూజ కార్యక్రమంలో ఆయన ఈ విషయాలు వెల్లడించారు. నెల్లికుదురు మండల కేంద్రంలో...