కేసీఆర్ బయటకు వస్తే కాంగ్రెస్‌కు భయం

కేసీఆర్ బయటకు వస్తే కాంగ్రెస్‌కు భయం జగిత్యాల సభకు ప్రజలు భారీగా రావాలి మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కాకతీయ, కరీంనగర్ : కేసీఆర్ బయటకు వస్తే కాంగ్రెస్‌కు భయం పట్టుకుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే గంగుల క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహానుభావుడు కేసీఆర్ అని, ఆయన చరిత్రను ఎవరూ చెరపలేరని తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు....