గిరిజన సంప్రదాయాలు విస్మరించొద్దు

గిరిజన సంప్రదాయాలు విస్మరించొద్దు సంస్కృతి పరిరక్షణకు ఒక్కటిగా నిలవాలి రిజర్వేషన్లు, పథకాలపై అవగాహన అవసరం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు మాలోత్ చిట్టిబాబు నాయక్ బంధనపల్లి గ్రామంలో గోర్ సేన ఆధ్వర్యంలో చైతన్య సదస్సు కాకతీయ, రాయపర్తి : గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించి సమాజం ఒక్కటిగా ముందుకు రావాలని ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు మాలోత్ చిట్టిబాబు నాయక్ పేర్కొన్నారు. మండలంలోని బంధనపల్లి గ్రామంలో గోర్ సేన, గోర్ సిక్వాడి సామాజిక సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన గిరిజన...