పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత

పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత ప్లాస్టిక్ వాడకం పర్యావరణానికి ముప్పు సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు చెక్ అవసరం వ‌రంగ‌ల్ క‌లెక్ట‌ర్ సత్య శారద ఓ సిటి పార్కులో అవగాహన కార్యక్రమం కాకతీయ, వరంగల్ ప్రతినిధి : పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం ద్వారా మాత్రమే భూమిని రక్షించగలమని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పేర్కొన్నారు. వరంగల్ నగరంలోని ఓసిటి పార్కు వేదికగా ఆదివారం ఉదయం నిర్వహించిన ప్లాస్టిక్ నియంత్రణ అవగాహన కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు....