ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి
ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి పీఎం కిసాన్ సహా అన్ని పథకాల లబ్ధికి అనుసంధానం డిజిటల్ వ్యవసాయానికి ఫార్మర్ ఐడి కీలకం వర్షాకాలం నుంచి పథకాల అమలుకు నమోదు తప్పనిసరి భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అంకిత్ కాకతీయ, కొత్తగూడెం : ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రేషన్‌లో తప్పనిసరిగా నమోదు కావాలని జిల్లా కలెక్టర్ అంకిత్ సూచించారు. ఆదివారం వ్యవసాయ శాఖ ఏడీఏలు, ఏవోలు, ఏఈవోలు, మీ సేవ కేంద్రాల మేనేజర్లతో గూగుల్ మీట్ ద్వారా నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆధార్...