మృతుడి కుటుంబానికి స్నేహితుల సాయం

మృతుడి కుటుంబానికి స్నేహితుల సాయం కాకతీయ,శంకరపట్నం:మండలంలోని మొలంగూర్ గ్రామానికి చెందిన వహీద్ ఇటీవల అకాల మరణం చెందిగా అతని కుటుంబానికి ఆయన చిన్ననాటి స్నేహితులు అండగా నిలిచారు. ఆదివారం వహీద్ నివాసానికి వెళ్లిన స్నేహితులు కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ వంతు సామాజిక బాధ్యతగా ఆర్థిక సహాయం అందజేశారు. వహీద్ మృతితో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ విషయం తెలుసుకున్న 1994-95 పదో తరగతి బ్యాచ్‌కు చెందిన ఆయన స్నేహితులు మానవత్వంతో స్పందించి, కుటుంబానికి బాసటగా నిలవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు స్నేహితులందరూ...