జీవితం విలువైనది.. ఆవేశానికి లొంగొద్దు

జీవితం విలువైనది.. ఆవేశానికి లొంగొద్దు ల‌క్ష్మ‌ణ్ కుటుంబాన్ని ఆక‌ట్టుకున్ని ఆదుకున్న జాలిగామ గ్రామం రూ.1.10 లక్షల విరాళం సేకరణ.. చిన్నారుల పేర ఎఫ్‌డీ గ్రామ పెద్దలు, స్నేహితుల మాన‌వ‌త దృక్ప‌థం కాకతీయ, గజ్వేల్ : జీవితం ఎంతో విలువైనదని, క్షణిక ఆవేశం ఎంతటి నష్టాన్ని కలిగిస్తుందో ఈ ఘటన మనందరికీ గుణపాఠమని జాలిగామ గ్రామస్తులు భావోద్వేగంగా పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం జాలిగామ గ్రామంలో ఇటీవల మరణించిన లక్ష్మణ్ కుటుంబాన్ని ఆదివారం గ్రామస్తులు, స్నేహితులు పరామర్శించారు. తండ్రిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న...