రంగశాయిపేటలో మెగా మెడికల్ క్యాంప్‌

రంగశాయిపేటలో మెగా మెడికల్ క్యాంప్‌ ఉచిత వైద్య పరీక్షలు, కార్డియాలజీ కన్సల్టేషన్ గుండె నిపుణుల సేవలతో ప్రజలకు ఉపశమనం వాగ్బట యోగా సంఘం ఆధ్వర్యంలో నిర్వహణ కాకతీయ, ఖిలావరంగల్ : మెగా మెడికల్ క్యాంప్ ద్వారా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం ముఖ్య లక్ష్యమని కార్డియాలజీ నిపుణుడు డాక్టర్ అత్తే భగీరధ్ తెలిపారు. ఆదివారం రంగశాయిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. వాగ్బట యోగ అండ్ వాకర్స్ అసోసియేషన్ మరియు మన ముచ్చట్లు వాట్సాప్...