ఎగ్జిబిషన్ సందర్శనతో మానసిక ఉల్లాసం
ఎగ్జిబిషన్ సందర్శనతో మానసిక ఉల్లాసం వేసవి సాయంత్రాల్లో కుటుంబాలకు వినోద వేదిక పిల్లల కోసం ప్రత్యేక వినోద, విజ్ఞాన ఐటమ్స్ కాంగ్రెస్ నాయకుడు గోపాల నవీన్ రాజ్ కాకతీయ, వరంగల్ సిటీ : ఎగ్జిబిషన్ ద్వారా నిత్య జీవిత ఒత్తిడికి దూరంగా ఉండి మానసిక ఉల్లాసం, ఉత్సాహం పొందవచ్చని కాంగ్రెస్ నాయకుడు గోపాల నవీన్ రాజ్ పేర్కొన్నారు. ఆదివారం వరంగల్ నగరంలోని ఇస్లామీయ కళాశాల గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను ఆయన ప్రారంభించారు. వేసవి కాలంలో సాయంత్రం వేళ కుటుంబ సమేతంగా...