సైకిల్ అసోసియేషన్ జిల్లా నూతన కార్యవర్గం
సైకిల్ అసోసియేషన్ జిల్లా నూతన కార్యవర్గం అధ్యక్ష, కార్యదర్శులుగా ఉప్పుల రాజు, కన్నబోయిన నిశాంత్ యాదవ్ కాకతీయ, వరంగల్ ప్రతినిధి : వరంగల్ జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి జనరల్ బాడీ మీటింగ్ మరియు ఎలక్షన్స్ ఓ సి టి స్టేడియం లో ఆదివారం రోజున జరిగినాయి. ఈ జనరల్ బాడీ మీటింగ్ నందు తెలంగాణ సైకిలింగ్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు కన్నబోయిన సారయ్య అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు. వరంగల్ జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ నూతన అధ్యక్షులుగా ఉప్పుల రాజు కార్యదర్శిగా కన్నబోయిన...