మాదిగ జనాభాకు తగిన ప్రాతినిధ్యం కావాలి
మాదిగ జనాభాకు తగిన ప్రాతినిధ్యం కావాలి జనాభాకు తగినట్లుగా 11 శాతం రిజర్వేషన్ అమలు చేయాలి నియామకాలు, నామినేటెడ్ పదవులు, జిల్లా పరిషత్‌లో వాటా కల్పించాలి ఖమ్మం జిల్లాలో మాదిగలకు అన్యాయం మాదిగల ఆత్మగౌరవానికి మధిర ప్రతీక కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ పిడమర్తి రవి కాకతీయ, ఖమ్మం : మాదిగలకు 11 శాతం రిజర్వేషన్ ప్రకారం అన్ని పదవులు కేటాయించాలని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ పిడమర్తి రవి డిమాండ్ చేశారు. కులగణన లెక్కల ప్రకారం మాదిగలు రాష్ట్రంలో అతిపెద్ద వర్గమని, వారికి...