ప్రజా సంక్షేమమే ప్ర‌భుత్వ లక్ష్యం

ప్రజా సంక్షేమమే ప్ర‌భుత్వ లక్ష్యం ఆరు గ్యారెంటీలను క్రమబద్ధంగా అమలు చేస్తున్నాం టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రాజేందర్ రెడ్డి వడ్డే కొత్తపల్లిలో బీఆర్‌ఎస్‌కు షాక్ 200 మంది నాయకులు కాంగ్రెస్‌లో చేరిక కాకతీయ, పెద్దవంగర : ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, ఇచ్చిన హామీల ప్రకారం ఆరు గ్యారెంటీలను క్రమబద్ధంగా అమలు చేస్తున్నామని టిపిసిసి ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రాజేందర్ రెడ్డి తెలిపారు. మండలంలోని వడ్డే కొత్తపల్లి గ్రామంలో ఆదివారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌కు చెందిన సుమారు 200...