పకడ్బందీగా మోడల్ ఎగ్జామ్స్

పకడ్బందీగా మోడల్ ఎగ్జామ్స్ కాకతీయ,కారేపల్లి: సింగరేణి మండలంలో విద్యార్థుల సౌకర్యార్థం అన్ని చర్యలు తీసుకుని ఎక్కడా చిన్న పొరపాటు కూడా జరగకుండా అధికారులు సమష్టిగా పనిచేశారని మండల విద్యాశాఖ అధికారి దుగ్గిరాల జయరాజు తెలిపారు. కారేపల్లి మండలంలోని సింగరేణి మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షల సందర్భంగా ఆయన ఈ విషయాలు వెల్లడించారు. సింగరేణి మండల కేంద్రంలో నిర్వహించిన మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షలకు ముందుగానే మండల విద్యాశాఖ అధికారులు సమగ్ర ఏర్పాట్లు చేసి, పరీక్షలు క్రమశిక్షణతో సాగేందుకు చర్యలు...