ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలి

ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి ఎస్ డబ్ల్యూ ఎఫ్ ఉప ప్రధాన కార్యదర్శి గడ్డం లింగమూర్తి కార్మికుల ఐక్యతతో పోరాటం విజయవంతం చేయాలని పిలుపు విద్యుత్ బస్సుల విధానంపై ఆందోళన వ్యక్తం కాకతీయ, ఖమ్మం : ఆర్టీసీ కార్మికుల సమ్మె డిమాండ్లను వెంటనే పరిష్కరించి, ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఎస్ డబ్ల్యూ ఎఫ్ ఉప ప్రధాన కార్యదర్శి గడ్డం లింగమూర్తి డిమాండ్ చేశారు. ఖమ్మం నగరంలోని మంచికంటి భవనంలో ఎస్ డబ్ల్యూ ఎఫ్ ఆధ్వర్యంలో...