సత్తెమ్మ పోరాటం యువతకు స్ఫూర్తి
సత్తెమ్మ పోరాటం యువతకు స్ఫూర్తి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ ఉద్యమకారినికి ఘనంగా నివాళి అంతిమ యాత్రలో పాడె మోసిన కేటీఆర్ కాకతీయ, వేములవాడ: తెలంగాణ సత్తెమ్మ చేసిన పోరాటం, అంకితభావం నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. వేములవాడ నియోజకవర్గంలోని అగ్రహారం గ్రామంలో ఆమె అంతిమయాత్ర సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వేములవాడ నియోజకవర్గంలోని అగ్రహారం గ్రామానికి చెందిన ప్రముఖ ఉద్యమకారిణి తెలంగాణ సత్తెమ్మ మృతి పట్ల కేటీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు....