వైభవంగా స్వామివారి కళ్యాణోత్సవం

వైభవంగా స్వామివారి కళ్యాణోత్సవం శంక‌ర‌ప‌ట్నంలో శాస్త్రోక్త పూజలు..ఆధ్యాత్మిక వాతావరణం పరిసర గ్రామాల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులు కాకతీయ, శంకరపట్నం : కేశవపట్నం గ్రామంలోని అలివేలు మంగ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ గోదా రంగనాయక స్వామి ఆలయంలో ఆదివారం స్వామివారి కళ్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచే ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. అర్చకులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు, హోమాలు, మంత్రోచ్చారణల నడుమ కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కళ్యాణోత్సవ వేళ ఆలయాన్ని పుష్పాలతో సుందరంగా అలంకరించి ఆధ్యాత్మిక వాతావరణాన్ని...