జాగృతి పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలి
జాగృతి పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ జిల్లా నుంచి భారీగా సమీకరణకు కార్యాచరణ మండలాల వారీగా బాధ్యతల కేటాయింపు కాకతీయ, కరీంనగర్ : కవిత నాయకత్వంలో జాగృతి రాజకీయ పార్టీగా మారుతున్న వేళ కరీంనగర్ జిల్లా నుంచి భారీగా హాజరై మద్దతు తెలియజేయాల్సిన అవసరం ఉందని జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ పిలుపునిచ్చారు. నగరంలోని ప్రైవేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 25న జరగనున్న జాగృతి పార్టీ...