ఆర్యవైశ్యుల సమస్యలను

ఆర్యవైశ్యుల సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తా రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ కాకతీయ, గజ్వేల్ : రాష్ట్రంలో ఆర్యవైశ్యులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తేవడంతో పాటు ఆర్య వైశ్యులు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలని రాష్ట్ర పారిశ్రామిక సంస్థ మాజీ చైర్మన్, ఆర్యవైశ్య మహాసభ నూతన అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా నాచగిరి శ్రీలక్ష్మి నృసింహ క్షేత్రంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం శ్రీ కన్యకా పరమేశ్వరి...