అశాస్త్రీయ కోర్సులు తొలగించాలి

అశాస్త్రీయ కోర్సులు తొలగించాలి ప్రజానుకూల విద్యావిధానం అవసరం జెవివి విద్యాసదస్సులో వక్తల డిమాండ్ ఎన్‌ఈపీ విధానంపై తీవ్ర విమర్శలు కామన్ స్కూల్ విధానం అమలు చేయాలన్న ప్రతిపాదన జేవీవీ రాష్ట్ర అధ్యక్షుడు చెలిమల రాజేశ్వర్ కాకతీయ, ఖమ్మం : ఉన్నత విద్యలో అశాస్త్రీయమైన కోర్సులను పూర్తిగా తొలగించి శాస్త్రీయ దృక్పథంపై ఆధారపడిన ప్రజానుకూల విద్యావిధానాన్ని ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని జెవివి రాష్ట్ర అధ్యక్షుడు చెలిమల రాజేశ్వర్ పేర్కొన్నారు. ఖమ్మంలోని డిపిఆర్‌సి భవన్‌లో జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యాసదస్సులో ఆయన అధ్యక్షత వహించారు. ఎన్‌ఈపీ-2020,...