మేమంతా ఎంపీ వద్దిరాజు సైన్యమే

మేమంతా ఎంపీ వద్దిరాజు సైన్యమే కాస్త ఓపిక పట్టండి.. రాబోయే ప్రభుత్వం మనదే.. విమర్శిస్తున్న వారికి చెంప పెట్టు కావాలి మాజీ మంత్రి పువ్వాడ జన్మదిన వేడుకల్లో నాయకుల ధ్వజం కాకతీయ, కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని ఆ పార్టీలో అనేక వర్గపరులు ఉన్నాయని ఎవరికి వారే యమునా తీరు అంటూ ఇతర పార్టీ పెద్దలు విచక్షణజ్ఞానాన్నికోల్పోయివిమర్శిస్తున్నారని అలాంటి వారికి రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెప్పడమే కాకుండా కాస్త ఓపిక పట్టండి రాబోయే...