కార్మిక హక్కుల పరిరక్షణకు పోరాడాలి
కార్మిక హక్కుల పరిరక్షణకు పోరాడాలి ఎనిమిది గంటల పని విధానాన్ని కాపాడుకోవాలి ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి శింగు నర్సింహారావు కార్మికుల హక్కులు హననం అవుతున్నాయని ఆవేదన కాకతీయ, ఖమ్మం టౌన్ : మేడే స్ఫూర్తితో కార్మికులు సాధించుకున్న ఎనిమిది గంటల పని విధానాన్ని కాపాడుకోవడానికి నిరంతరం పోరాడాలని ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి శింగు నర్సింహారావు పిలుపునిచ్చారు. ఖమ్మం గిరిప్రసాద్ భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో 141వ మేడే గోడ ప్రతులను ఏఐటియుసి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బిజి క్లెమెంట్‌తో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా...