ప్రతి గింజను కొనుగోలు చేస్తాం

ప్రతి గింజను కొనుగోలు చేస్తాం రైతుకు అండగా రేవంత్‌ ప్రభుత్వం రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం ఎమ్మెల్యే భూక్య ముర‌ళీనాయ‌క్‌ నెల్లికుదురు మండ‌లంలో కొనుగోలు కేంద్రాల ప్రారంభం రోడ్డు కోసం ఎమ్మెల్యే కాళ్లు పట్టుకున్న ఫీల్డ్ అసిస్టెంట్ రహదారికి కొత్త తారు రోడ్డును మంజూరు చేయిస్తామని హామీ కాకతీయ, నెల్లికుదురు : ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతు సంక్షేమానికి ఎప్పటికీ అండగా నిలుస్తామని ఎమ్మెల్యే భూక్య మురళి నాయక్ స్పష్టం చేశారు. మండలంలోని వివిధ గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో...