భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి

భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి శ్రీ దుబ్బ మల్లికార్జున స్వామి ఆల‌య చైర్మ‌న్ రామారావు కాకతీయ, జమ్మికుంట : శ్రీ దుబ్బ మల్లికార్జున స్వామి దేవస్థానంలో భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ ఆలయాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని ఇంగిలే రామారావు ఆలయ చైర్మన్ అన్నారు. ధర్మారం పరిధిలోని శ్రీ దుబ్బ మల్లికార్జున స్వామి దేవస్థానం పాలకవర్గం ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆలయ చైర్మన్ ఇంగిలే రామారావు ఆధ్వర్యంలో నూతన కమిటీకి ఘన సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థానం చైర్మన్ ముద్ధమల్ల రవీందర్‌తో...