బీఆర్ఎస్‌కు మ‌ళ్లీ అధికారం క‌ల్లా..!

బీఆర్ఎస్‌కు మ‌ళ్లీ అధికారం క‌ల్లా..! అధికారం కోల్పోయానే ఆక్రోశంతోనే హ‌రీష్‌రావు విమ‌ర్శ‌లు పార్టీలో ప్రాధాన్యం లేక అసంబ‌ద్ధ‌త‌తో మాట్లాడుతున్న‌ హరీశ్ రావు గ‌త ప్ర‌భుత్వంలో అవినీతి, అక్ర‌మాల‌తోనే అధికారం కోల్పోయారు సీతారామ ప్రాజెక్టును బీఆర్ఎస్‌ను టార్గెట్ కానీ ఖ‌మ్మం జిల్లా ప్ర‌జ‌ల ద‌శాబ్దాల క‌ల అది.. ఆ క‌ల‌ను నెర‌వేర్చి తీరుతాం రుణమాఫీపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ ఎస్ నేత‌ల‌కు లేదు కబ్జా భూమిలోనే హరీష్‌రావు స‌భ‌ వ్య‌వ‌సాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాకతీయ, ఖమ్మం బ్యూరో : బీఆర్ఎస్ నేతల్లో...