ప్రజలకు చల్లని నీరు… సేవలో కాంగ్రెస్ నేతలు

ప్రజలకు చల్లని నీరు… సేవలో కాంగ్రెస్ నేతలు కాకతీయ, నేక్కొండ : ప్రజల అవసరాలను గుర్తించి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని నర్సంపేట పీసీసీ సభ్యులు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి అన్నారు. మండుతున్న ఎండల నుంచి ప్రజలకు ఊరట కలిగించే చర్యగా నెక్కొండ మేజర్ గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో పట్టణంలోని హై స్కూల్ ముందు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని సర్పంచ్ పెండ్యాల హరిప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వేసవి తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో పాదచారులు, విద్యార్థులు, ప్రయాణికులకు చల్లని నీరు అందుబాటులో...