ఇసుక లారీల అడ్డగింతపై ఆందోళన
ఇసుక లారీల అడ్డగింతపై ఆందోళన ములుగు-భద్రాద్రి జిల్లా సరిహద్దుల్లో గిరిజన మహిళల రాస్తారోకో గంటల తరబడి ట్రాఫిక్ జాంతో వాహనదారుల అవస్తలు భద్రాద్రి జిల్లా నుంచి వచ్చే లారీలను అడ్డుకుంటున్న ములుగు పోలీసులు లారీకి రూ.500చొప్పున వసూలు చేసి వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు కాకతీయ, తెలంగాణ బ్యూరో : ఇసుక లారీల రాకపోకలపై నియంత్రణ లేకపోవడాన్ని వ్యతిరేకిస్తూ మహిళా ఇసుక సొసైటీ సభ్యులు, గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల నుంచి ములుగుజిల్లా నూగూరు వెంకటపూర్‌కు వెళ్లే రాళ్లవాగు ప్రాంతంలో గిరిజన...