రైతు సంక్షేమమే డీసీసీబీ లక్ష్యం
రైతు సంక్షేమమే డీసీసీబీ లక్ష్యం రూ.727 కోట్ల రుణాలతో రైతులకు మేలు రైతులకు చేరువలో బ్యాంకింగ్ సేవలు మహిళల ఆర్థిక స్వావలంబనకు సంఘాల పాత్ర విద్యార్థులకు రూ.50 లక్షల వరకు విద్యా రుణాలు వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య సహకార బ్యాంకుల విస్తరణకు పిలుపు కాకతీయ, హనుమకొండ : రైతు సంక్షేమమే లక్ష్యంగా సహకార బ్యాంకులు కీలక పాత్ర పోషిస్తున్నాయని వరంగల్ లోక్ సభ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి డీసీసీబీ సేవలు మరింత విస్తరించాలని...