ప్రజావాణి దరఖాస్తులు పెండింగ్‌లో ఉంచొద్దు
ప్రజావాణి దరఖాస్తులు పెండింగ్‌లో ఉంచొద్దు కలెక్టర్ చిత్రా మిశ్రా కాకతీయ, కరీంనగర్/ కలెక్టరేట్ : ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్వర పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే స్థానిక సంస్థలు, ఆర్డీవోలు రమేష్ బాబు, మహేశ్వర్‌లతో కలిసి కలెక్టర్ ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా మొత్తం 238 దరఖాస్తులు అందగా, అందులో అత్యధికంగా కరీంనగర్ నగరపాలిక...