సర్కార్ దిగొచ్చేదాకా పోరాటం ఆపొద్దు

సర్కార్ దిగొచ్చేదాకా పోరాటం ఆపొద్దు నిరసనలు, రాస్తారోకోలతో ఉద్యమం తీవ్రతరం చేయాలి హుజురాబాద్ డంపింగ్‌ యార్డ్ నిర్ణయంపై ప్రజల్లో ఆందోళన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఉద్యమ కార్యాచరణపై నేతలతో చర్చ కాకతీయ, హుజురాబాద్ : డంపింగ్ యార్డ్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు పోరాటం ఆపొద్దని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. హుజూరాబాద్ శివారులో డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా బీజేపీ యుద్ధభేరీ మోగించింది. నిరసనలు, రాస్తారోకోలు, ధర్నాలు, దీక్షలతో ఉద్యమాన్ని...