దుమ్ములేపిన డీపీఎస్.. పల్లవి ప్రభంజనం
దుమ్ములేపిన డీపీఎస్.. పల్లవి ప్రభంజనం సీబీఎస్ఈ టెన్త్ ఫలితాల్లో సత్తా చాటిన స్టూడెంట్స్ అన్ని స్కూళ్లలో100 శాతం ఉత్తీర్ణత నమోదు 95 శాతానికి పైగా స్కోర్ చేసిన 237 మంది విద్యార్థులు 716 మంది స్టూడెంట్స్ 90 శాతానికి పైగా స్కోర్ విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్సీ మల్క కొమరయ్య ప్రతిభా పురస్కారాలు అందజేసిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ డీపీఎస్, పల్లవి విద్యాసంస్థల సీఈవో మల్క యశస్వి అభినందనలు కాకతీయ, హైదరాబాద్ : విద్యా ప్రమాణాల్లో మేటిగా నిలుస్తూ, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తున్న...