సమానత్వమే బసవేశ్వరుడి సందేశం
సమానత్వమే బసవేశ్వరుడి సందేశం కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కాకతీయ, హైదరాబాద్ : సమానత్వం, సమాన అవకాశాల కోసం ఇంకా పోరాడాల్సి వస్తోందంటే సమాజం వెనుకబడి ఉన్నట్టేనని కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు అన్నారు. బసవేశ్వరుడి 839వ జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్‌పై ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం కవిత మాట్లాడారు. 839 ఏళ్ల క్రితమే బసవేశ్వరుడు ప్రజాస్వామిక విలువలు, సమానత్వ సిద్ధాంతాలను ప్రపంచానికి పరిచయం చేశారని తెలిపారు. కుల, వర్ణ, లింగ భేదాలు లేకుండా సమాజం...